
Uncategorized
Beetroot Buttermilk : వేసవి తాపాన్ని తరిమికొట్టే గులాబీ అమృతం.. బీట్‌రూట్ మజ్జిగతో ఆరోగ్యం, అందం మీ సొంతం.!
Beetroot Buttermilk : భానుడి భగభగలకు శరీరం నిస్సత్తువగా మారుతున్న వేళ, అందరూ చల్లని పానీయాల కోసం అన్వేషిస్తుంటారు. సాధారణంగా వేసవిలో మజ్జిగ తాగడం మనకు అలవాటే. అయితే, అదే మజ్జిగకు కొంచెం బీట్‌రూట్ వర్ణాన్ని, పోషకాలను జోడిస్తే అది కేవలం















