
CM Chandrababu : బాబు ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు..!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో ఫుల్ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకే దేశ రాజధానికి చేరుకోనున్న సీఎం, వరుసగా కేంద్ర మంత్రులతో మీటింగ్స్ ప్లాన్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ,





















