
Summer Health : ఏసీ గదుల్లో కూర్చుని పనిచేస్తున్నారా.? మిమ్మల్ని వేధిస్తున్న ‘నిశ్శబ్ద ముప్పు’ ఇదే.!
Summer Health : సాధారణంగా ఎండలో తిరిగే వారికి, శారీరక శ్రమ చేసే వారికే డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) అవుతుందని మనం భావిస్తుంటాం. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. చల్లని ఏసీ గదుల్లో గంటల తరబడి కూర్చుని























