
Crime News : భువనేశ్వర్‌లో ఘోరం.. MBA విద్యార్థినిపై కిరాణా షాపు యజమాని అఘాయిత్యం..!
Crime News : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చదువుకోవడానికి వచ్చిన ఒక యువతిపై జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఒక ఎంబీఏ విద్యార్థినిపై కిరాణా దుకాణం నడిపే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.























