
Agriculture News: రైతన్నలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లో డబ్బు మీ చెంతకు!
Agriculture News: తెలంగాణలో రబీ సీజన్ వరి కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఊరటగా మారింది. ఈసారి కొనుగోలు ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా





















