
Kavitha New Party : కవిత కొత్త పార్టీ పేరు “TRS”.. కొత్త పార్టీ జెండా ఎగురవేసిన కవిత.!
Kavitha New Party : శనివారం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో























