
Angkrish Raghuvanshi : ఐపీఎల్ భారీ షాక్..! కేకేఆర్ యువకెరటం రఘువంశీపై వేటు
Angkrish Raghuvanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) , కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్ అనేక మలుపులకు వేదికైంది. ఒకవైపు మైదానంలో పరుగుల వరద పారితే, మరోవైపు ఆటగాళ్ల


















