
Mission Drishti : అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.. నింగిలోకి మొట్టమొదటి ‘ఆప్టో-సార్’..!
Mission Drishti : భారతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేటు అంకుర సంస్థలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో దేశ కీర్తిని చాటుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకుర సంస్థ ‘గెలాక్స్‌ఐ’ రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దృష్టి’























