
Morning habits: ఉదయం లేవగానే చేతులు చూస్తే… అదృష్టం మారుతుందా?
Morning habits: ఉదయం లేవగానే మనం చేసే మొదటి పని ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా. చాలా మందికి అది మొబైల్ చూసుకోవడం, మరికొందరికి మళ్లీ పడుకోవడం. కానీ మన పెద్దలు మాత్రం ఒక చిన్న అలవాటు గురించి ఎప్పుడూ చెప్పేవారు. నిద్రలేవగానే























