
Green Energy : అనకాపల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం.. ఏపీని ఇంధన హబ్‌గా మార్చే దిశగా సంచలన అడుగు.!
Green Energy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పునరుద్ధరించడంతో పాటు పర్యావరణ హితమైన ఇంధన వనరుల వినియోగంలో దేశానికే ఆదర్శంగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, అనకాపల్లి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రిన్యూ























