
H-City : హైదరాబాద్ రూపురేఖలు మార్చబోతున్న ‘H-City’ ప్రాజెక్ట్
H-City : విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్‌కు మరింత ఊపునిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భాగ్యనగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘H-City’ (Hyderabad City) ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ మేరకు























