
Kalki 2898 AD : కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ షురూ.. సరికొత్త లుక్‌లో ప్రభాస్..!
Kalki 2898 AD : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన లైనప్‌లో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి























