
Dacoit OTT : అడివి శేష్ ‘డెకాయిట్’ ఓటీటీ సందడి.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.. కథ ఏంటంటే?
Dacoit OTT : వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అడివి శేష్. సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చేసే ఆయన, ఈసారి దానికి భిన్నంగా యాక్షన్ , ఎమోషనల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో నటించిన























