
AP Rains: ఏపీలో అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలు జాగ్రత్త!
AP Rains: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో వర్షాలు ఊపందుకోవడంతో పాటు పిడుగుపాటు ప్రమాదం కూడా పెరిగింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే కొన్ని గంటల్లో పలు



















