
Bike Accident : కెనడాలో వింత ప్రమాదం.. గాల్లోకి ఎగిరి సిగ్నల్ పోల్‌కు వేలాడిన బైక్..!
Bike Accident : రోడ్డు ప్రమాదాలు అంటే సాధారణంగా వాహనాలు ఢీకొనడం లేదా బోల్తా పడటం చూస్తుంటాం. కానీ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఒక యాక్సిడెంట్ చూస్తే మాత్రం ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. సరీ-డెల్టా సరిహద్దు ప్రాంతంలో జరిగిన















