
Iran US War : ఇరాన్-అమెరికా మళ్లీ వార్ మోడ్‌లోనా..? ట్రంప్ కామెంట్స్‌తో టెన్షన్ పీక్స్.!
Iran US War : మధ్యప్రాచ్యంలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ప్రశాంతత కేవలం తుపాను ముందు నిశ్శబ్దంలా కనిపిస్తోంది. అమెరికా , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా దారితీసేలా ఉన్నాయి. దాదాపు పది వారాలుగా అమలులో ఉన్న


















