తాజా వార్తలు

Fitbit Air : ఫిట్‌నెస్ ప్రపంచంలో సరికొత్త విప్లవం.. స్క్రీన్ లేని ఫిట్‌నెస్ ట్రాకర్‌ ఆవిష్కరించిన గూగుల్.!

fitbit-air

Fitbit Air : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఫిట్‌నెస్ విభాగంలో ఒక భారీ మార్పును ప్రకటించింది. కేవలం స్మార్ట్‌వాచ్ ఫీచర్ల మీద మాత్రమే కాకుండా, కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆరోగ్య మార్గదర్శకత్వానికి పెద్దపీట వేస్తూ ‘ఫిట్‌బిట్ ఎయిర్’ (Fitbit Air) పేరుతో సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. దీనితో పాటు ‘గూగుల్ హెల్త్’ యాప్‌ను కూడా గూగుల్ సిద్ధం చేసింది. హార్డ్‌వేర్ పరికరాల కంటే సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆరోగ్య సాధనాలపై […]

Narendra Modi : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.!

narendra-modi

Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆదివారం (మే 10) తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ వీవీఐపీ (VVIP) పర్యటనను పురస్కరించుకుని నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని […]

TVK Vijay : రాజకీయ ఉత్కంఠ.. సీఎంగా ‘విజయ్’ పట్టాభిషేకం.. రేపే ప్రమాణస్వీకారం!

TVK-Vijay

TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగిపోయింది. శనివారం సాయంత్రం జరిగిన కీలక పరిణామాల అనంతరం, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా టీవీకే (TVK) అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. గవర్నర్‌తో విజయ్ భేటీ.. (TVK Vijay) లైన్ క్లియర్! శనివారం సాయంత్రం […]

Visakhapatnam Metro : విశాఖ, విజయవాడ మెట్రోలకు లైన్ క్లియర్..!

Visakhapatnam-Metro

Visakhapatnam Metro : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక నగరాలైన విశాఖపట్నం , విజయవాడల రవాణా ముఖచిత్రాన్ని మార్చే మెట్రోరైల్ ప్రాజెక్టులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే సానుకూలమైన అనుమతులు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన రివైజ్డ్ డీపీఆర్ (Revised DPR)ను కేంద్రానికి సమర్పించామని, ప్రస్తుతం కేంద్రం […]