తాజా వార్తలు

Suryakumar Yadav : శుభవార్త చెప్పిన SKY.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో ‘లిటిల్ ప్రిన్సెస్’ రాక..

suryakumar-yadav

Suryakumar Yadav : టీమిండియా టీ20 సారథి, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (SKY) జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో సూర్య దంపతుల ఇంట్లో పండంటి ఆడబిడ్డ అడుగుపెట్టింది. సూర్యకుమార్ భార్య దేవిషా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ తీపి కబురు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, తోటి క్రీడాకారులు ఈ కొత్త తల్లిదండ్రులకు […]

Summer Health : ఏసీ గదుల్లో కూర్చుని పనిచేస్తున్నారా.? మిమ్మల్ని వేధిస్తున్న ‘నిశ్శబ్ద ముప్పు’ ఇదే.!

summer-health

Summer Health : సాధారణంగా ఎండలో తిరిగే వారికి, శారీరక శ్రమ చేసే వారికే డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) అవుతుందని మనం భావిస్తుంటాం. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. చల్లని ఏసీ గదుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసే ఐటీ నిపుణులు, ఆఫీసు ఉద్యోగులు ఈ సమస్య (Summer Health) బారిన పడే అవకాశం ఇంకా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని ఒక ‘నిశ్శబ్ద ముప్పు’గా అభివర్ణిస్తున్నారు, ఎందుకంటే శరీరం […]

Giri Pradakshina : అరుణాచల 1 గిరి ప్రదక్షిణ.. పాపాల విముక్తికి పరమౌషధం.!

Giri-Pradakshina

Giri Pradakshina : అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడి అంతరంగంలోనూ వినిపించే నినాదం ‘గిరి ప్రదక్షిణ’. అసలు ఈ ప్రదక్షిణ వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? రమణ మహర్షి ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఈ ఆధ్యాత్మిక రహస్యాలను చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల సారాంశంతో ఈ కథనంలో తెలుసుకుందాం.. కోట్లాది జన్మల నుంచి వెంటాడుతున్న పాప ఫలాలను దహించి వేసే శక్తి ఒక్క అరుణాచల గిరి ప్రదక్షిణకు ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ […]

TVS iQube S : సింగిల్ ఛార్జ్‌తో 175 కిమీ రేంజ్.. భారత్‌లో సరికొత్త TVS iQube S విడుదల.!

TVS-iQube-S-1

TVS iQube S : భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) తన విభాగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరింత శక్తివంతమైన బ్యాటరీతో కూడిన TVS iQube S 4.7kWh కొత్త మోడల్‌ను టీవీఎస్ మోటార్స్ అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ రాకతో ఈవీ ప్రియులకు రేంజ్ విషయంలో ఉన్న ఆందోళనలు పూర్తిగా తొలిగిపోనున్నాయి. ధర , మెరుగైన రేంజ్ […]

Vivo X300 FE : వివో నుండి Powerfull స్మార్ట్‌ఫోన్.. భారత్‌లో X300 FE విడుదల.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే.!

Vivo-X300-FE

Vivo X300 FE : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo), తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో సరికొత్త ‘వివో X300 FE’ (Fan Edition) మోడల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా సెటప్ , భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ధర, లభ్యత , ఆకర్షణీయమైన (Vivo X300 FE) ఆఫర్లు భారత్‌లో వివో X300 FE రెండు విభిన్న స్టోరేజ్ వేరియంట్లలో […]

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య..!

west-bengal-1

West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస మళ్ళీ పడగ విప్పింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీజేపీ కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్‌ను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒక పక్కా వ్యూహం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి […]

AP SIPB : ఏపీ పారిశ్రామిక జాతర.. రూ. 2.10 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్..!

AP-SIPB

AP SIPB :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో సుమారు రూ. 2,01,023 కోట్ల భారీ పెట్టుబడులకు బోర్డు పచ్చజెండా ఊపింది. ఈ 25 భారీ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 39,067 మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు […]