తాజా వార్తలు

Toxic : యశ్ ‘టాక్సిక్’ మూవీలో బోల్డ్ సీన్స్ రచ్చ.. కియారా అద్వానీ క్లారిటీతో రూమర్లకు చెక్.!

toxic-1

Toxic :ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే, అది థియేటర్లలోకి వచ్చే వరకు ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు చిత్ర యూనిట్ వాటిని లైట్ తీసుకున్నా, మరికొన్నిసార్లు అవి హద్దులు దాటినప్పుడు మాత్రం స్పందించక తప్పదు. ప్రజెంట్ కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) సినిమా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. గత రెండు రోజులుగా ఈ మూవీలోని సీన్స్‌పై ఒక వింత వార్త […]

Mamata Banerjee : మమతా బెనర్జీకి భారీ షాక్.. భవానీపుర్‌లో ఓటమి

Mamata-Banerjee

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత దశాబ్ద కాలానికి పైగా బెంగాల్‌ను ఏలుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. తన సొంత ఇలాకాగా భావించే భవానీపుర్ నియోజకవర్గంలో ఆమె ఓటమి పాలవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భవానీపుర్‌లో మళ్లీ సువేందు (Mamata Banerjee) అధికారి హవా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రత్యర్థి, భారతీయ జనతా […]

TVK Vijay : తమిళనాడు పీఠంపై విజయ్ సస్పెన్స్.. సీఎం కావడానికి దళపతి ముందున్న ఆ 3 ఆప్షన్స్.!

TVK-Vijay

TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పాత ద్రావిడ కోటలను బద్దలు కొడుతూ కొత్త చరిత్రను లిఖించాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) రాష్ట్రంలోనే అతిపెద్ద శక్తిగా అవతరించింది. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసే దిశగా దూసుకెళ్తోంది. అయితే, మొత్తం 234 సీట్లున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118కి టీవీకే కాస్త దూరంలోనే ఆగిపోయింది. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ లేకపోవడంతో, ఇప్పుడు […]

Hyderabad Bengaluru Bullet Train : హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం!

Hyderabad Bengaluru Bullet Train

Hyderabad Bengaluru Bullet Train : హైదరాబాద్ , బెంగళూరు నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చబోతున్న హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ ప్రతిష్టాత్మక మార్గానికి తాజాగా కర్ణాటక మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు తమ మద్దతు ప్రకటించగా, ఇప్పుడు కర్ణాటక కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కారిడార్ నిర్మాణానికి […]

AP Pensions : ఏపీలో కొత్త పింఛన్ల పండుగ.. ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తు ప్రక్రియ , పూర్తి వివరాలు

AP-Pensions-1

AP Pensions : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం’ ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత , గీత కార్మికులు వంటి లక్షలాది మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రతి నెలా ఆర్థిక భరోసా అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో, దీనికి సంబంధించిన అర్హతలు , […]

Tamil Nadu Elections 2026 : తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. ఏఐఏడీఎంకేతో పొత్తు ఖాయమేనా?

Tamil-Nadu-Elections-2026-1

Tamil Nadu Elections 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (2026) కౌంటింగ్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతోంది. దశాబ్దాలుగా ద్రావిడ రాజకీయాలను శాసిస్తున్న దిగ్గజ పార్టీలకు దీటుగా, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో, చెన్నై రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఫలితాలు ఏ పార్టీకీ స్పష్టమైన […]

West Bengal Election Results 2026 : బీజేపీ – టీఎంసీ మధ్య హోరాహోరీ.. ఫలితాలను శాసిస్తున్న ఏడు ‘M’ ఫ్యాక్టర్స్.!

West-Bengal-Election-Results 2026

West Bengal Election Results 2026 : పశ్చిమ బెంగాల్ రాజకీయ సమరం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోంది. మొత్తం 293 స్థానాలకు జరుగుతున్న ఈ లెక్కింపులో తొలి ట్రెండ్స్ నుంచే రెండు పార్టీల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఒక దశలో బీజేపీ మెజారిటీ […]