Live in relationship: ఇదేం ట్రెండ్ రా బాబు.. పెళ్లి లేకుండా ఈ తంతు ఏంటి?

Live in relationship: ఈ రోజుల్లో యువత లైఫ్ స్టైల్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు పెళ్లి అంటే కుటుంబం, బంధాలు, బాధ్యతలు అన్నీ కలిపిన ఒక నిర్ణయం. ఇప్పుడు అదే స్థానంలో మరో ఆలోచన బలంగా వినిపిస్తోంది. పెళ్లి కాకుండా కలిసి జీవించడం అంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్. ఇది ఇక అరుదైన విషయం కాదు. ముఖ్యంగా నగరాల్లో ఈ విధానం నెమ్మదిగా కాదు వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణే, చెన్నై, గురుగ్రామ్ […]