AP rains alert: రెండు రోజులు జాగ్రత్త.. ఏపీలో డబుల్ గేమ్ వాతావరణం!

AP rains alert: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండలు, వడగాలులు, మరోవైపు అకస్మాత్తుగా వర్షాలు.. ఇలా రెండు రకాల పరిస్థితులు ఒకేసారి కనిపించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా […]
Unknown Gunmen: పాక్ ఉగ్రవాదులకు వణుకు పుట్టిస్తున్న ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’..

Unknown Gunmen: పాకిస్తాన్‌లో ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ సంచలనం సృష్టిస్తున్నారు. లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాద్, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన టెర్రరిస్టుల్ని హతమారుస్తున్నారు. తాజాగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన అమీర్ హమ్జా లాహోర్‌లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కాల్పులకు గురయ్యాడు. గురువారం మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు హమ్జాను దగ్గర నుంచి కాల్చారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు వందలాది మంది ఉగ్రవాదులు ఇలాగే మరణించడం జరిగింది. ఈ దాడుల […]
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు.. నిదా ఖాన్ ప్రెగ్నెంట్..

TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ ఆఫీసులో ‘‘లవ్ జిహాద్’’, ‘‘కార్పొరేట్ జిహాద్’’ జరిగిందని హిందూ సంఘాలు, బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ కేసు ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఆఫీసుల్లో ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం టీమ్ లీడర్లు హిందూ యువతులు, తమ కింద పనిచేసే ఇతర ఉద్యోగుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, పెళ్లి పేరుతో మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, లైంగిక వేధింపులు, మతమార్పిడికి […]
Rahul Gandhi: ఇది నిజమైన బిల్లు కాదు.. దేశ రాజకీయాలను మార్చే కుట్ర..

Rahul Gandhi: కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిజమైన బిల్లు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో అన్నారు. 2023లో ఆమోదించిన బిల్లే నిజమైన బిల్లు అని నొక్కి చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాసైందని గుర్తు చేశారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు ఈ బిల్లుల ద్వారా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో చేసినట్లు దేశ వ్యాప్తంగా చేయాలని బీజేపీ చూస్తోందని దుయ్యబట్టారు. నిజానికి ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టాల్సిన […]
Tirumala darshan tips: తిరుమల ట్రిప్‌కు ముందు.. ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!

Tirumala darshan tips: తిరుమలకు వెళ్లడం అనేది చాలా మందికి ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఏడాదిలో ఒక్కసారి అయినా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఎంతో మంది కోరుకుంటారు. కానీ అక్కడికి వెళ్లే ముందు సరైన ప్లానింగ్ లేకపోతే, అదే ప్రయాణం ఇబ్బందిగా మారే అవకాశమూ ఉంటుంది. చాలామంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల దర్శనం ఆలస్యం అవుతుంది, క్యూల్లో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. […]
Dating app fraud: రొమాంటిక్ మోసగాడు అరెస్ట్.. లెక్క చూస్తే షాక్!

Dating app fraud: డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ సైట్లపై నమ్మకం పెట్టుకునే వారికి షాక్ ఇచ్చే ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రేమ పేరుతో డబ్బులు దోచుకున్న ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బయటపడిన వివరాలు చూస్తే.. ఇది సాధారణ మోసం కాదు, పక్కా ప్లాన్‌తో చేసిన పెద్ద నెట్వర్క్ లా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆనంద్ కుమార్ (35) అనే వ్యక్తి.. దేశవ్యాప్తంగా వందలాది […]
Love vs Arranged: లవ్ vs అరేంజ్డ్ మ్యారేజ్.. నిజంగా ఏది బెటర్?

Love vs Arranged: ఈ రోజుల్లో పెళ్లి అనే మాట వచ్చినా ముందుగా వచ్చే ప్రశ్న ఇదే.. లవ్ మ్యారేజ్ బెటరా? లేక అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? ఒకప్పుడు కుటుంబం చూసి పెళ్లి చేయడం సాధారణం. కానీ ఇప్పుడు కాలం మారింది. యువత ఆలోచనలు మారాయి. ప్రేమలో పడటం, పార్ట్నర్‌ను స్వయంగా ఎంచుకోవడం కూడా కామన్ అయిపోయింది. అయితే ఈ రెండు మార్గాల్లో ఏది సరైనది? ఏది జీవితాన్ని సంతోషంగా మార్చగలదు? అనే సందేహం మాత్రం ఇప్పటికీ […]