తాజా వార్తలు

Telangana News: పోలీస్ మామలు వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో ఒక్కసారిగా ఖాళీ

Telangana police WhatsApp group drunk and drive checking case

Telangana News: పోలీసులు ఎక్కడ చెక్ చేస్తున్నారు, ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి అనే విషయాలను ముందుగానే తెలుసుకుని తప్పించుకోవాలని ప్రయత్నించే వారు ఉంటారు. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు ఒక ఆసక్తికర ఘటనగా బయటపడింది. ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ రూపంలో మొదలైన ఈ వ్యవహారం చివరికి పోలీసుల దృష్టికి చేరి అందరినీ షాక్‌కు గురిచేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. […]

Humanity: ఈ పెళ్లికి వచ్చిన వారు.. ఔరా అనేశారు.. అసలేం జరిగిందంటే?

Turkey wedding orphans humanity story children happiness celebration

Humanity: పెళ్లి అంటే ఆనందం, బంధువులు, సందడి ఇంకా ముఖ్యంగా గిఫ్ట్‌లు.. ఇవే ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ ఒక చోట మాత్రం ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. గిఫ్ట్‌లు తీసుకురావద్దు, బదులుగా అనాథ పిల్లలను తీసుకురండని చెప్పిన ఈ జంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆలోచన మొదట విన్నవారికి ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరి మనసును ఈ పెళ్లి తాకింది. ఈ వింత ఆలోచన ఎలా వచ్చింది?టర్కీలో జరిగిన ఈ […]