Delhi: ఢిల్లీలో CCTVలు పీకేశారు.. అన్ని లక్షల కెమెరాలు ఎందుకు తీసేశారు?

Delhi: ఒక్కసారిగా అధికారులు, సిబ్బంది రోడ్లపైకి వచ్చారు. వారు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చూశారు. ఇంకేముంది నేరుగా వాటిని తీసివేశారు. ఇదేంటి.. ఉన్న సీసీ కెమెరాలను ఎందుకు తీసేశారని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.. అసలు విషయం తెలుసుకోండి. ఢిల్లీలో ఒక పెద్ద మార్పు నిశ్శబ్దంగా మొదలైంది. రోడ్లపై, కాలనీల్లో, ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 1.4 లక్షల CCTV కెమెరాలను దశలవారీగా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది సాధారణ మార్పు […]
Bhu Bharati: భూ సమస్యలకు ఎండ్ కార్డు పడేనా? టార్గెట్ చేరుకొనేనా?

Bhu Bharati: ఇటీవల తెలంగాణలో భూ సమస్యలపై ఒక కొత్త చర్చ మొదలైంది. ఏళ్లుగా ప్రజలను ఇబ్బంది పెట్టిన భూ వివాదాలకు నిజంగా ఇప్పుడు ముగింపు దిశ కనిపిస్తోందా? లేక ఇది కూడా మరో కొత్త ప్రకటనగానే మిగిలిపోతుందా? అన్న సందేహం చాలా మందిలో ఉంది. పైకి చూస్తే కొత్త పోర్టల్ ప్రారంభం మాత్రమే అనిపించవచ్చు. కానీ లోపల జరుగుతున్న మార్పులు మాత్రం పెద్దవిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూమి రిజిస్ట్రేషన్, సర్వే, రెవెన్యూ సేవలను ఒకే చోట […]
Amaravathi: ఏపీకి 200 ఏళ్ల తర్వాత రాజధాని? ఇందులో నిజమెంత?

Amaravathi: 200 ఏళ్ల తర్వాత ఏపీకి తన సొంత రాజధాని వస్తోందా? ఈ మాట ఇటీవల రాజకీయ వేదికల నుంచి సోషల్ మీడియాలో వరకు పెద్ద చర్చకు దారి తీసింది. వింటే చాలా పెద్ద విషయం అనిపించే ఈ కామెంట్.. నిజంగా చరిత్రా? లేక భావోద్వేగంతో చెప్పబడిన ఒక రాజకీయ లైన్‌నా? అన్న సందేహం చాలా మందిలో ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉభయసభల్లో అమరావతి రాజధాని బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందగా, ఇక చట్టం రూపుదిద్దుకోవడమే మిగిలింది. […]
Tirumala: తిరుమల వెళ్తున్నారా? ఈ తప్పు చేస్తే ఆలస్యమే!

Tirumala: ఇటీవల తిరుమలకు వెళ్లే భక్తులలో చాలామంది ఒక చిన్న విషయాన్ని పట్టించుకోకుండా బయలుదేరుతున్నారు. కానీ అదే విషయం అక్కడికి వెళ్లాక పెద్ద సమస్యగా మారుతోంది. పైకి చూసే సరికి అన్నీ నార్మల్‌గా కనిపించినా, లోపల మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ప్రస్తుతం తిరుమల మార్గంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకంగా ఘాట్ రోడ్డులో జరుగుతున్న పనుల కారణంగా వాహనాల రాకపోకలు సాధారణంగా ఉన్నట్టే కనిపించినా.. కొన్ని చోట్ల ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. దీంతో ఎవరూ […]
Ragi Soup: జస్ట్ 5 మినెట్స్.. రాగి పిండితో ఇలా సూప్ చేసి తాగితే తస్సాదియ్యా.. సమ్మర్‌లోనూ బాడీ కూల్ కూల్

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, పోషకాలను అందించడానికి రాగులు అద్భుతమైన ఆహారం. ఇవి ఆరోగ్యకరమైనవే కాకుండా అద్భుతమైన రుచిని కూడా అందిస్తాయి. సాధారణంగా అందరూ రాగులను రొట్టెలుగా లేదా జావాగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ఈ కొత్త విధానంలో రాగి సూప్ రూపంలో తయారు చేసుకొని తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాగి సూప్‌కు ప్రధానమైనది మొలకెత్తిన రాగి పిండి. మొలకెత్తిన రాగులు మరింత ఆరోగ్యకరమైనవి. దీని తయారీకి […]