
తెలంగాణ
Telangana News: పోలీస్ మామలు వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో ఒక్కసారిగా ఖాళీ
Telangana News: పోలీసులు ఎక్కడ చెక్ చేస్తున్నారు, ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి అనే విషయాలను ముందుగానే తెలుసుకుని తప్పించుకోవాలని ప్రయత్నించే వారు ఉంటారు. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు ఒక ఆసక్తికర ఘటనగా బయటపడింది. ఒక చిన్న వాట్సాప్


