
సినిమా
Ram Charan: మెగా ఇంట్లో ఆణిముత్యం రామ్ చరణ్.. ఎందుకో తెలుసుకోండి!
Ram Charan: మెగా ఫ్యామిలీ అంటే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ల సినిమాలే కాదు.. వాళ్ల పర్సనల్ లైఫ్‌లో జరిగే చిన్న విషయాలైనా వెంటనే వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఒక చిన్న విషయం సోషల్

