
క్రైమ్
Crime Alert: హైదరాబాద్‌లో షాకింగ్ వీడియో.. ఐదుగురు అరెస్ట్!
Crime Alert: హైదరాబాద్ రోడ్లపై ఒక్కసారిగా ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక బైక్‌పై ఇద్దరు కాదు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు రైడింగ్. అదీ హెల్మెట్లు లేకుండా, ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ వెళ్తున్న ఈ సీన్ చూసినవాళ్లంతా షాక్ అయ్యారు.

